పాయకరావుపేట నియోజకవర్గం రాజానగరం గ్రామస్థులు తహసీల్దార్, ఎమ్మెల్యేను కలిశారు. రొయ్యల సాగు చెరువుల కారణంగా తాగునీటి వనరులు జలమయం అవుతున్నాయని ఈ సందర్భంగా ఫిర్యాదు చేశారు. చెరువుల సాగుకు సంబంధించిన యాజమానులు ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని వాపోయారు. అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
'రొయ్యలసాగుతో తాగునీరు కలుషితం' - payakaraopeta constituency latest news
రొయ్యల సాగు కారణంగా తాగునీటి వనరులు కాలుష్యమవుతున్నాయని రాజానగరం గ్రామస్థులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం అందజేశారు.
!['రొయ్యలసాగుతో తాగునీరు కలుషితం' rajanagaram people given letter to tahsildar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9234387-340-9234387-1603111170198.jpg)
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసిన రాజానగరం గ్రామస్థులు