ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండు వేసవిలోనూ అబ్బురపరుస్తున్న రైవాడ అందాలు - విశాఖపట్నం జిల్లా రైవాడ జలాశయం

రాష్ట్రవ్యాప్తంగా సూర్యుడు మండిపోతున్నాడు. 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ చెమటలు పట్టిస్తున్నాడు. ఇంతటి వేసవిలోనూ విశాఖ జిల్లా రైవాడ జలాశయం పరిసరాలు పచ్చదనంతో, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఆహ్లదాన్ని కలిగిస్తోంది.

Raivada dam looking very beautiful in summer vizag district
మండు వేసవిలో... అబ్బురపరుస్తున్న రైవాడ అందాలు

By

Published : Jun 5, 2020, 5:29 PM IST

విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ జలాశయం ప్రకృతి అందాలు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. జలాశయం గట్టుపైనుంచి దిగువకు చూస్తే... కనుచూపు మేర అంతా పచ్చదనమే కనిపిస్తోంది. ఇక్కడ ప్రకృతి అందాలతో పాటు చల్లటి గాలులు వీస్తుండటంతో సందర్శకులు ఇక్కడకు రావడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details