గులాబ్ తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(VISHAKA AIR PORT)లో వర్షపు నీరు చేరింది. కార్లు, ద్విచక్ర వాహనదారులు ఆవర్షపు(RAINS) నీటిలోనే రావాల్సి వచ్చింది. ఉదయం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. సాయంత్రానికి కొద్దిగా వర్షపు నీటి ప్రభావం తగ్గుతూ వచ్చింది. విమాన ప్రయాణికులు తమ లగేజిని నీటిలో తడవకుండా లోపలకి తీసుకువెళ్ళడం గగనంగా మారింది.
RAIN WATER: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి చేరిన వర్షపు నీరు - విశాఖపట్నం తాజా వార్తలు
గులాబ్ తుపాన్ కారణంగా కురుస్తున్న వర్షాలతో విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో(VISHAKA AIR PORT) వర్షపు నీరు చేరింది. కార్లు, ద్విచక్ర వాహనదారులు ఆవర్షపు(RAIN) నీటిలోనే రావాల్సి వచ్చింది.
విశాఖపట్నం ఎయిర్‌పోర్టులోకి చేరిన వర్షపు నీరు