విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ లో వర్షాలు తెరిపి లేకుండా కురుస్తున్నాయి. రోజూ ఏదో సమయంలో డివిజన్ లో ఏదో చోట వర్షం కురుస్తూనే ఉంది. రోలుగుంట, రావికమతం మండలాల్లో కుండపోతకు జనం ఇబ్బంది పడ్డార. సుమారు గంట సేపు నిరాటంకంగా కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. వాహన రాకపోకలకు స్వల్పంగా అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లో వరి మడులు నీటి ముంపునకు గురయ్యాయి.
నర్సీపట్నంలో వర్షాలు.. నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు - విశాఖపట్నంలో జోరుగా వర్షాలు
విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్ లో జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నర్సీపట్నంలో వర్షాలు