ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాడుగులలో వర్షం.. ఉపశమనం పొందిన జనం - మాడుగుల వాతావరణం

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలుచోట్ల బీభత్సమైన గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండ తీవ్రతకు ఇబ్బంది పడిన జనం ఉపశమనం పొందారు.

rain at madugula
rain at madugula

By

Published : May 29, 2021, 6:19 PM IST

విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని పలుచోట్ల వర్షం పడింది. చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు ప్రాంతాల్లో బీభత్సమైన గాలులతో భారీ వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఎండ తీవ్రతకు అల్లడిన ప్రజలు.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఉపశమనం పొందారు.

ABOUT THE AUTHOR

...view details