ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచరపాలెంలో పేకాట శిబిరంపై దాడి..13 మంది అరెస్ట్​ - కంచరపాలెంలో పేకాట శిబిరంపై దాడులు వార్తలు

విశాఖ కంచరపాలెంలో పేకాట శిబిరంపై టాస్క్​ఫోర్స్ , పోలీసులు దాడులు నిర్వహించారు. 13 మందిని అదుపులోకి తీసుకుని.... వారివద్ద నుంచి రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

raids on a poker camp in Kancharapalem
కంచరపాలెంలో పేకాట శిబిరంపై దాడులు

By

Published : Aug 17, 2020, 11:16 PM IST


విశాఖ కంచరపాలెంలో పేకాట శిబిరంపై టాస్క్​ఫోర్స్, కంచరపాలెం పోలీసులు దాడులు నిర్వహించారు. చాకలి గెడ్డ సమీపంలోని పాడుబడ్డ రైల్వే క్వార్టర్స్​​లో కొంతమంది పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. టాస్క్​ఫోర్స్, కంచరపాలెం పోలీసులు సంయుక్తంగా దాడులు చేసి 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి రూ.80వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details