విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లిలో కొండచిలువ కలకలం సృష్టించింది. వాడ్రాపల్లి అవలో చేపల వేటకెళ్లిన మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కింది. దానిని బయటకు తీసేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఒడ్డుకు లాగలేక వలలో చిక్కిన కొండచిలువను అవలోనే (బ్రిటీషు వారు మంచినీటి కోసం తవ్వించిన కుంట) వదిలేశారు.
చేపల కోసం వల వేస్తే.. కొండ చిలువ చిక్కింది! - python in fish net news
విశాఖ జిల్లాలో చేపల వేటకెళ్లిన మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కింది. దానికి బయటకు లాగేందుకు వారు తీవ్రంగా శ్రమించారు. ఎంత ప్రయత్నించినా వల బయటకు రాకపోవడంతో అవలోనే(బ్రిటీషు వారు మంచినీటి కోసం తవ్వించిన కుంట) వదిలేశారు.
pythonpython