విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం కింతాడ వద్ద భారీ కొండచిలువ కలకలం సృష్టించింది.10 అడుగులకు పైగా ఉన్న కొండచిలువను చూసి రైతులు భయాందోళతో పరుగులు తీశారు. స్థానికులు దానిని హతమార్చారు.
కింతాడలో భారీ కొండచిలువ హతం - కింతాడలో కొండచిలువ హతం
విశాఖ జిల్లా కింతాడలో భారీ కొండచిలువ స్థానికులను ఆందోళనకు గురిచేసింది. 10 అడుగులకు పైగా ఉన్న ఆ పామును చూసి రైతులు పరుగులు తీశారు.
కింతాడలో భారీ కొండచిలువ హతం