విశాఖ ఎంపీ స్థానానికి పురందేశ్వరి నామినేషన్ - విశాఖ లోక్సభ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
దగ్గుబాటి పురందేశ్వరి విశాఖ లోక్సభ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. బీచ్ రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం నామినేషన్ దాఖలు చేశారు.
విశాఖలో దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల ప్రచారం
ఇవి కూడా చదవండి:'దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేయండి'