ఇదీ చదవండి
ఎన్డీయే కూటమిదే మళ్లీ అధికారం: పురందేశ్వరి - విశాఖ
జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని భాజపా విశాఖ లోక్సభ అభ్యర్థి పురందేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యకర్తలతో కలిసి నియోజకవర్గంలో ఆమె విస్తృత ప్రచారం నిర్వహించారు.
పురందేశ్వరి ప్రచారం