విశాఖ జిల్లా రెల్లివిధిలో చెడు వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి సైకోలా మారి మనిషి తలను కాల్చుకుని తిన్నాడు. గమనించిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులను చూసి రాజు పరారయ్యాడు.
విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం - pysho news in visakha
10:21 August 16
విశాఖ రెల్లివీధిలో వ్యక్తి తల కలకలం
విశాఖ రెల్లివిధిలో ఓ వ్యక్తి మనిషి తలను కాల్చుకుని తింటున్న దృశ్యాలు కలకలంరేపాయి. రామ్ నాధ్ హోటల్ పక్క సందులో ఉన్న ఓ పాడుబడ్డ పెంకుటి ఇంట్లో రాజు అనే వ్యక్తి....పుర్రెను కాల్చుకుని తినడంతో.... స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీరిని గుర్తించిన రాజు పరారయ్యాడు. కొంతకాలంగా చెడు వ్యసనాలకు బానిసై ఇంట్లో ఒంటరిగా ఉంటూ సైకోలా మారాడని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు అతడిని, అతడితో పాటు ఉన్న ఓ యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లో ఇంకా ఏమేమి ఉన్నాయో తనిఖీ చేస్తున్నారు.
ఇదీ చూడండి