ఆంధ్ర- ఒడిశా సరిహద్దులో ఉన్న మాచ్‌ఖండ్ ప్రాజెక్ట్ ఉద్యోగులకు స్థానికులు నగదు సహాయాన్ని అందించారు. ఒనకడిల్లి ఎక్స్ఛేంజ్లో పనిచేస్తున్న ఇద్దరు బీఎస్ఎన్ఎల్ ఒప్పంద కార్మికులకు ఏడాది నుంచి వేతనాలు అందడం లేదు. ఫలితంగా ప్రాజెక్టు ఉద్యోగులు, స్థానికులు, యువకులు చందాలు సేకరించి ఆర్థిక సహాయం చేశారు. స్థానిక సర్పంచ్ జగన్నాథ్ చేతుల మీదుగా ఈ సహాయాన్ని అందించారు.
ఒప్పంద ఉద్యోగులకు నగదు సహాయం అందజేత - onakadilli news tday
ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో ఉన్న ఒనకడిల్లి గ్రామస్థులు మంచి మనసును చాటుకున్నారు. తమ గ్రామానికి సేవలందిస్తున్న బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల కష్టాలను చలించిపోయారు. వారికి ఏడాది నుంచి జీతాలు రాకపోవడాన్ని గమనించి చందాలు వసూలు చేసి ఆర్థిక సహాయం అందించారు.
ప్రాజెక్టు ఉద్యోగులకు నగదు సహాయం అందజేత