జీవో నెంబర్ 3 పై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నం జిల్లా అరుకులోయలో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48 గంటల బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్తక వాణిజ్య దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జేఏసీ ప్రతినిధులు రహదారులపై వంటావార్పు కార్యక్రమంతో పాటు నిరసన తెలియజేస్తూ ఎక్కడికక్కడ రహదారులను స్తంభింపజేశారు.
ప్రశాంతంగా కొనసాగుతున్న జేఏసీ బంద్ - ఈటీవీ భారత్ తాజా వార్తలు
జీవో నెంబర్ 3 పై రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 48 గంటల బంద్ విశాఖపట్నం జిల్లా మన్యం అరకులోయలో ప్రశాంతంగా కొనసాగుతోంది.
విశాఖలో ప్రశాంతంగా కొనసాగుతున్న జేఎసీ బంద్