ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చోడవరంలో సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా - latest protest news in chodavaram

తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ మేరకు చోడవరం తహసీల్దార్​కు వినతి పత్రం అందజేశారు.

protest under the direction of CITU
సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా

By

Published : May 22, 2020, 8:16 PM IST

విశాఖ జిల్లా చోడవరం తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు, వెలుగు వీవోఏలు, వలస కార్మికుల ధర్నా చేపట్టారు. వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ రవికుమార్​కు వినతి పత్రం అందజేశారు. ఎనిమిది నెలలుగా వేతనాలు ఇవ్వలేదని వెలుగు వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు..

ఇదీ చూడండి:విశాఖ ఘటనపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

ABOUT THE AUTHOR

...view details