ఇదీ చదవండి :
ఉల్లి లొల్లిపై వినూత్న నిరసన..! - ఉల్లి ధరల పెరుగుదల న్యూస్
రోజురోజుకూ పెరిగిపోతున్న ఉల్లి ధరలపై విశాఖ జిల్లా దేవరాపల్లిలో సీపీఎం నేతలు వినూత్న నిరసన చేశారు. తోపుడు బండిపై ఉల్లిపాయలతో వీధుల్లో తిరుగుతూ కిలో రూ.150 అంటూ నిరసన వ్యక్తం చేశారు. కిలో ఉల్లి రూ.200 పెరుగుతుందని.. ఈ రోజే కొనుక్కోండని వ్యంగ్యంగా ప్రచారం చేశారు.
ఉల్లిలొల్లిపై వినూత్న నిరసన