ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జుత్తాడలో తీవ్ర ఉద్రిక్తత.. హోంమంత్రి, కలెక్టర్​ రావాలంటున్న మృతుల బంధువులు - విశాఖపట్నం జిల్లా నేటి వార్తలు

విశాఖ జిల్లా జుత్తాడలో ఉద్రిక్తత నెలకొంది. హత్య సమాచారం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు... ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

protest in jutthada
జుత్తాడలో ఉద్రిక్తత

By

Published : Apr 15, 2021, 5:52 PM IST

జుత్తాడలో ఉద్రిక్తత

విశాఖపట్నం జిల్లా జుత్తాడ గ్రామంలో దారుణ హత్యలపై.. ఉద్రిక్తత కొనసాగుతోంది. ఘటనపై మృతుల బంధువులు.. ఆందోళనకు దిగారు. ఆరుగురిని అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి సుచరిత, జిల్లా కలెక్టర్​ సంఘటనా స్థలానికి రావాలన్నారు. లేనిపక్షంలో మృతదేహాలను తరలించేది లేదని స్పష్టం చేశారు.

అనుబంధ కథనాలు:

ABOUT THE AUTHOR

...view details