విశాఖ జిల్లా గాజువాకలోని కిమ్స్ ఐకాన్ హాస్పిటల్లో కరోనా రోగుల నుంచి భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని సీపీఎం నాయకుల ఆధ్వర్యంలో.. ఆసుపత్రి గేట్ దగ్గర ఆందోళన చేశారు.
ప్రభుత్వ నిబంధనలు తుంగలోని తొక్కి లక్షల్లో కరోనా రోగుల నుంచి కార్పొరేట్ ఆసుపత్రులు అధిక ఫిజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వీటిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.