జులై నెలలో ప్రారంభంకానున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విశాఖ జిల్లా పాయకరావుపేట మండల అధికారులు... పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రహదారులకు ఇరువైపులా కిలోమీటరుకు 400 మొక్కలు నాటాలన్నారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, పార్కులు, చెరువులు తదితర ప్రాంతాలను గుర్తించాలని పేర్కొన్నారు.
'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి - విశాఖలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి ప్రతిపాదనలు
జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విశాఖ జిల్లా పాయకరావుపేట మండల అధికారులు' సూచించారు.
జగనన్న పచ్చతోరణం కార్యక్రమానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి