మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకొని.. విశాఖ జిల్లా అనకాపల్లిలో మిలాదున్నబి ఘనంగా నిర్వహించారు. జామియా మసీదులో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి నమాజ్ చేశారు. 20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన సముదాయాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సహకరించాలని మత పెద్దలు కోరగా.. ఎమ్మెల్యే అంగీకారం తెలిపారు.
అనకాపల్లిలో ఘనంగా ప్రవక్త జన్మదిన వేడుకలు - అనకాపల్లిలో ఘనంగా మిలాదున్నబి
విశాఖ జిల్లా అనకాపల్లిలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పాల్గొని.. నమాజ్ నిర్వహించారు. 20 లక్షల రూపాయలతో నిర్మించిన నూతన సముదాయాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ భవన నిర్మాణానికి సహకరిస్తానని అంగీకారం తెలిపారు.
అనకాపల్లి మిలాదున్నబి వేడుకల్లో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్
TAGGED:
milad un nabi in anakapalli