ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మాకు వడ్డీ లేకుండా రుణాలు ఇప్పించండి' - vizag corona cases

లాక్ డౌన్ కారణంగా ఎదుర్కొంటున్న సమస్యలను విశాఖ జిల్లా ప్రైవేటు పాఠశాలల ఐకాస ప్రతినిధులు.. ఎమ్మెల్సీ మాధవ్ దృష్టికి తీసుకెళ్లారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. వినతిపత్రం అందించారు.

privae school ikasa spokespersons met mlc madhav in visakha about telling their problems due to  lockdown
privae school ikasa spokespersons met mlc madhav in visakha about telling their problems due to lockdown

By

Published : May 18, 2020, 7:28 PM IST

విశాఖపట్నం ప్రైవేటు పాఠశాలల ఐకాస ప్రతినిధులు ఎమ్మెల్సీ మాధవ్ ను కలిశారు. లాక్ డౌన్ కారణంగా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలు వివరించి.. ఆదుకోవాలని కోరారు. వెంటనే 0% వడ్డీతో రుణాలు ఇప్పించాలని కోరారు.

ప్రైవేట్ పాఠశాలల టీచర్లను అసంఘటిత వర్గంగా పరిగణించి వెంటనే ఒక్కొక్కరికి రూ.10,000/ సహాయం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని విజ్ఞాపనలతో ఓ పత్రాన్ని ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details