విశాఖ జిల్లా సింహాచల అప్పన్న స్వామివారి ఆలయాన్ని.. అర్చకులు శుద్ధి చేశారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి స్వామివారి ఆలయాన్ని, కప్పస్తంభం, బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులను శుభ్రం చేయటం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు భక్తులకు దర్శనాలు నిలిపేసి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు.
శాస్త్రోక్తంగా అప్పన్న ఆలయ శుద్ధి - simhadri
సింహాద్రి అప్పన్న ఆలయాన్ని అర్చకులు శుద్ధి చేశారు. ప్రతి మూడు నెలలకోసారి చేపట్టే ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని కాసేపు భక్తులకు స్వామి వారి దర్శనాన్ని నిలిపేశారు.
ఆలయం శుద్ధి చేసిన వైదికులు