ఓటు హక్కును వినియోగించేందుకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధం - ఓటు హక్కును వినియోగించేందుకు పోస్టల్ బాలెట్ సిద్ధం
విశాఖ జిల్లా అనకాపల్లి రెవిన్యూ డివిజన్లోని మండల కేంద్రాలకు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు చేరుకున్నాయి.
![ఓటు హక్కును వినియోగించేందుకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధం Prepare the postal ballot to exercise the right to vote](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10530549-1079-10530549-1612668587643.jpg)
ఓటు హక్కును వినియోగించేందుకు పోస్టల్ బ్యాలెట్ సిద్ధం
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు విశాఖ జిల్లా అనకాపల్లి రెవిన్యూ డివిజన్లోని మండల కేంద్రాలకు చేరుకున్నాయి. వీటిని పోలీస్ కస్టడీలో ఉంచారు. ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది సర్వీసు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగింకునేలా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంలో 325 పోస్టల్ బాలెట్ పంపించే ఏర్పాట్లు చేశారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం కసరత్తు...మూడు దశల్లో ప్రక్రియ పూర్తి !