ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తగరంపూడిలో గర్భిణి అనుమానాస్పద మృతి - తగరంపూడిలో గర్భిణి మృతి

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఓ గర్భిణి అనుమానాస్పదంగా మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Pregnant woman dies in suspicious condition at Tagarampudi
తగరంపూడిలో అనుమానస్పద స్థితిలో గర్భవతి మృతి

By

Published : Jun 24, 2020, 12:06 PM IST

విశాఖ జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామంలో ఓ గర్భిణి అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. గ్రామానికి చెందిన మంత్రి రమేష్​తో .. రమ అనే మహిళకు వివాహమైంది. వీరికి ఏడాది వయస్సున్న కుమార్తె ఉండగా.. రమ ఇప్పుడు ఆరునెలల గర్భవతి. ఈ నెల 22న ఆమెకు కడుపునొప్పి రావడంతో..23న అనకాపల్లి ఆసుపత్రికి తరలించారు. ఏమైందో ఏమో .. చికిత్స చేస్తుండగానే రమ్య మృతిచెందిందని వైద్యులు తెలిపారు. ఆమె మృతిపై అనుమానాలున్నాయంటూ.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ABOUT THE AUTHOR

...view details