ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం..ఏర్పాట్లు చేస్తున్న అధికారులు - మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం న్యూస్

కొయ్యూరు ఎన్​కౌంటర్​లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు.

Postmortem for Maoist bodies at narsipatnam
మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టం

By

Published : Jun 17, 2021, 6:17 PM IST

విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మృతి చెందినన మావోయిస్టుల మృతదేహాలకు విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఎన్​కౌంటర్​లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందగా..ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు ఏఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

మృతదేహాలను తూర్పుగోదావరి జిల్లా వై.రామవరం మీదుగా నర్సీపట్నం తరలించనున్నారు. మృతదేహాలు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details