ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్యాస్​లీక్​ ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం - విశాఖ ఆర్.ఆర్.వెంకటాపురం తాజా వార్తలు

వాయువే ఆయువు తీసింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపలే అంతా జరిగిపోయింది. ప్రాణాలను కాపాడుకునేందుకు పరుగులు తీసినా ఆ విషవాయువు వదల్లేదు. ఏకంగా 12 మందిని పొట్టన పెట్టుకుంది. ఇందులో ఇద్దులు చిన్నారులున్నారు. వీరికి కేజీహెచ్​ అధికారులు నేడు పోస్టుమార్టం చేయనున్నారు.

Postmortem for dead bodies at KGH
గ్యాస్​లీక్​ ఘటనలో మృతదేహాలకు పోస్టుమార్టం

By

Published : May 8, 2020, 9:34 AM IST

విశాఖ గ్యాస్ లీక్‌ ఘటనలో మృతుల సంఖ్య 12కు చేరింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారు. ఈ ఘటనలో మృతిచెందినవారికి నేడు కేజీహెచ్‌లో మృతదేహాలకు పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. మృతులంతా గోపాలపట్నంలోని ఆర్.ఆర్‌.వెంకటాపురం వాసులుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా వందలాది మంది అస్వస్థతతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details