విశాఖ జిల్లా రోలుగుంట మండలం ఎంకే పట్నం పంచాయతీ పెద్దపేట వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాలో 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. బీబీపట్నంకు చెందిన సత్తిబాబు అనే నిందితుడిని అరెస్టు చేశామని రోలుగుంట ఎస్సై జి. ఉమామహేశ్వరరావు తెలిపారు.
పెద్దపేట వద్ద 40 కిలోల గంజాయి పట్టివేత - cannabanis at peddapeta
విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట వద్ద 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

పెద్దపేట వద్ద గంజాయి పట్టివేత