విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం ఎం.అలమండ గ్రామంలో ఓ వ్యక్తి నాటుసారా విక్రయిస్తుండగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి నుంచి ప్లాస్టిక్ డబ్బాలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నామని, కేసు నమోదుచేసి, కోర్టులో హాజరు పరచామని అన్నారు. 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్సై నరసింహమూర్తి చెప్పారు.
వ్యక్తి అరెస్ట్.. 10 లీటర్ల సారా స్వాధీనం... - vizag liquor news
విశాఖ జిల్లా ఎం.అలమండలో నాటుసారా విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సారా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి 14రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై నరసింహమూర్తి తెలిపారు.
police seized natusara and arrested one person in visakha