విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి శివారు ప్రాంతాల్లో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో సుమారు 400 లీటర్ల నాటుసారా తయారీకి ఉపయోగించే పులుపు పట్టుబడింది. పులుపు పారబోసి, ప్లాస్టిక్ డ్రమ్ములను ధ్వంసం చేసినట్లు దేవరాపల్లి ఎస్.ఐ నరసింహమూర్తి చెప్పారు. నాటుసారా తయారు చేస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు - వాకపల్లి శివారులో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు
విశాఖపట్నం జిల్లా దేవరాపల్లి మండలం వాకపల్లి శివారు ప్రాంతాల్లో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ధ్వంసం చేశారు.
వాకపల్లి శివారులో నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు