విశాఖ జిల్లా నర్సీపట్నం పలు ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు. కోటవురట్ల మండలం ఎండపల్లి రావికమతం మండలం గొంప రోలుగుంట మండలం కే అడ్డసరం, మాకవరపాలెం మండలం చంద్రయ్య పాలెం తదితర ప్రాంతాల్లో సారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు. దీనిలో భాగంగానే మొత్తం సుమారు వెయ్యి లీటర్ల నల్లబెల్లాన్ని, 45 లీటర్ల నాటుసారా పట్టుకున్నారు. ప్లాస్టిక్ డ్రమ్ములు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.
నాటు సారా కేంద్రాల పై విస్తృతంగా దాడులు - natusara centres
విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో పలు ప్రాంతాల్లో నాటు సారా తయారీ స్థావరాలపై విస్తృతంగా దాడులు నిర్వహించారు ఈ మేరకు కోటవురట్ల మండలంలో సారా కేంద్రాలని ధ్వంసం చేశారు
నాటు సారా కేంద్రాల పై విస్తృతంగా దాడులు