విశాఖ జిల్లాలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు నాటుసారా తయారీ కేంద్రాలపై దాడి చేశారు. కశింకోట, బయ్యవరం గ్రామాల్లో అక్రమంగా మద్యం తరలిస్తోన్న ఇద్దరిని అరెస్టు చేసి 21 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. అచెర్ల గ్రామంలో నాటుసారా తయారు చేస్తోన్న నలుగురిని అరెస్టు చేసి.. 10 లీటర్ల సారా, 30 కేజీల నల్లబెల్లం పట్టుకున్నారు.
నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు - స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు
విశాఖ జిల్లా కశింకోట, బయ్యవరం గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. అక్రమంగా మద్యం తరలిస్తోన్న ఆరుగురిని అరెస్టు చేసి.. 21 మద్యం సీసాలు, 10 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు.
నాటు సారా తయారీ పై పోలీసులు దాడులు