విశాఖ జిల్లా బి.కింతాడ గ్రామంలో మందుగుండు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. స్థానికంగా ఉన్న ఓ మోటారు షెడ్లో ఎటువంటి అనుమతులు లేకుండా మందుగుండు చేస్తున్నారనే సమాచారంతో దాడులు జరిపారు. పట్టుబడిన అప్పారావు అనే వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు ఎస్.ఐ చెప్పారు.
మందుగుండు తయారీ స్థావరంపై పోలీసుల దాడులు - విశాఖ తాజా వార్తలు
మందుగుండు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు చేశారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి, భారీగా పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మందుగుండు తయారీ స్థావరంపై పోలీసులు దాడులు