విశాఖలో గుట్కా తయరీ కేంద్రం గుట్టును పోలీసులు రట్టు చేశారు.మధురవాడ పోలీసు స్టేషన్ పరిధిలోని రుషికొండలో సంపత్,పెదబాబు అనే ఇద్దరు గుట్కా తయారీ,నిల్వ కేంద్రాన్ని నడుపుడుతున్నారు.గుట్కా తయారీపై పక్కా సమాచారంతో విశాఖ పోలీసులు దాడులు జరిపి,ముఠా చేజారిపోకుండా పట్టుకున్నారు.ప్రధాన నిందితులైన ఇద్దరు పరారీ కాగ,ఫ్యాక్టరీలో పనిచేస్తోన్న10మందిని అదుపులోకి తీసుకున్నారు. 50లక్షల విలువ చేసే యంత్ర సామగ్రిని పోలీసులు స్వాధీనపర్చుకున్నారు.నగర పోలీసు కమిషనర్ ఆర్.పీ. మీనా ఈ కేంద్రాన్ని పరిశీలించారు
విశాఖలో గుట్కా కేంద్రం గుట్టురట్టు - police raid
గుట్కాతయారీ కేంద్రం గుట్టు రట్టు చేసి, 10 మందిని అదుపులోకి తీసుకున్నారు విశాఖ పోలీసులు .

police raid on Quid making center at vishakapatnam district