విశాఖ మన్యం జి.మాడుగుల మండలం కుంబిడిసింగి పరిధిలోని చింతగొందిలో నాటుసారా తయారీ స్థావరాలను స్థానిక మహిళా పోలీసులు గుర్తించారు. ఓ ఇంటి పెరటిలోని డ్రమ్ములో నిల్వచేసిన బెల్లం ఊటను ధ్వంసం చేశారు. 20 కిలోల బెల్లంను స్వాధీనం చేసుకున్నారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
నాటుసారా తయారీ స్థావరాలపై పోలీసుల దాడి - natusara preparation in chintagondi
జి.మాడుగుల మండలంలో నాటుసారా తయారీ స్థావరాలను స్థానిక మహిళా పోలీసులు ధ్వంసం చేశారు. చట్టవ్యతిరేక పనులు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నాటుసారా తయారీ