ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో.. మావోయిస్టు(maoist) అగ్రనేత బాలకృష్ణ అలియాస్ జాంబ్రి లక్ష్యంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈనెలలో రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల నుంచి బాలకృష్ణ తప్పించుకున్నట్లు.... పోలీసులు చెబుతున్నారు. ఏవోబీ సరిహద్దుల్లోని మల్కాన్‌గిరి జిల్లా తులసిపాడు అటవీప్రాంతంలో కూబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు హింసను వీడి జనజీవనస్రవంతిలో కలవాలని మల్కన్‌గిరి ఎస్పీ కోరారు.
ఏవోబీ సరిహద్దులో మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ లక్ష్యంగా గాలింపు - vishakapatnam latest news
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులో.. మావోయిస్టు(maoist) అగ్రనేత బాలకృష్ణ అలియాస్ జాంబ్రి లక్ష్యంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ నెలలో రెండు సార్లు జరిగిన ఎదురుకాల్పుల నుంచి బాలకృష్ణ తప్పించుకున్నట్లు.. పోలీసులు చెబుతున్నారు.
ఏవోబీ సరిహద్దులో మావోయిస్టు అగ్రనేత బాలకృష్ణ లక్ష్యంగా గాలింపు