ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనకాపల్లిలో డ్రోన్లతో నిఘా... క్రికెట్ ఆడే వారిపై కేసు - laock down in vishakha patnam district

లాక్ డౌన్ లో భాగంగా నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అనకాపల్లి పోలీసులు చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాలను వినియోగించి నిబంధనలు అతిక్రమించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. సత్యనారాయణపురంలో క్రికెట్ ఆడుతున్న ఆరుగురు యువకులను గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు. దర్జీ నగర్ లో రహదారిపై అనవసరంగా తిరుగుతున్న ఏడుగురు వ్యక్తులపైనా కేసు నమోదు చేశారు.

police observe lock down
అనకాపల్లిలో డ్రోన్లతో నిఘా... క్రికెట్ ఆడే వారిపై కేసు

By

Published : Apr 11, 2020, 7:03 AM IST

అనకాపల్లిలో డ్రోన్లతో నిఘా

ఇవీ చూడండి-లాక్​డౌన్ ఎఫెక్ట్: రోడ్డెక్కితే గుంజీలు తీయాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details