విశాఖలోని ఎల్జీ పాలిమర్స్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. దక్షిణ కొరియా నుంచి సంస్థ యాజమాన్య బృందం పరిశ్రమను సందర్శించారు. గ్రామస్థులు పెద్ద ఎత్తున గేటు ఎదుట నిరసన చేశారు. దీంతో గ్రామంలో, కంపెనీ ప్రాంతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎల్జీ పాలిమర్స్ ఎదుట పోలీసు బందోబస్తు - visakhapatnam latest news
దక్షిణ కొరియా నుంచి ఎల్జీ పాలిమర్స్ సంస్థ యాజమాన్య బృందం విశాఖకు వచ్చింది. గ్రామస్థులు సంస్థ గేటు ముందు నిరసన తెలపగా... పోలీసు పహారా ఏర్పాటు చేశారు.
ఎల్జీ పాలిమర్స్ వద్ద పోలీసు పహారా