విశాఖ ఏజెన్సీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతం, ఒడిశా సరిహద్దులో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఇంజరి, గిన్నెలకోట పరిసర గ్రామాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానితుల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలో పోలీసుల ముమ్మర తనిఖీలు - విశాఖ ఏజెన్సీలో పోలీసుల తనిఖీలు
విశాఖ ఏజెన్సీ ప్రాంత గ్రామాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఏజెన్సీ మారుమూల ప్రాంతం, ఒడిశా సరిహద్దులో వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.
విశాఖ ఏజెన్సీలో పోలీసుల ముమ్మర తనిఖీలు