ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరంపై దాడులు... భారీగా బెల్లం ఊట ధ్వంసం - గవరవరంలో నాటు సారా స్థావరాలపై దాడులు

విశాఖ జిల్లా గవరవరంలో నాటు సారా తయారీ స్థావరంపై అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం ఊటను భారీ స్థాయిలో గుర్తించి.. ధ్వంసం చేశారు.

police attacks on natusara bases
నాటుసారా స్థావరంపై దాడులు

By

Published : May 2, 2021, 11:14 AM IST

విశాఖ జిల్లా మాడుగుల మండలం గవరవరంలో నాటుసారా తయారీ స్థావరంపై ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. నాటు సారా తయారీకి ఉపయోగించే.. 2,600 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి, ధ్వంసం చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి

ABOUT THE AUTHOR

...view details