ఆన్లైన్ ద్వారా జూదం ఆడుతున్న పది మంది యువకులను విశాఖ జిల్లా ఎస్.రాయవరం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారమ్మపాలెం గ్రామానికి చెందిన యువకులు కొన్ని రోజులుగా బృందంగా ఏర్పడి ఆన్లైన్ ద్వారా రమ్మీ ఆడుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు దాడి చేసి వారిని పట్టుకున్నారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆన్లైన్లో జూదం.. పది మంది యువకులు అరెస్ట్ - ఆన్లైన్ రమ్మీ సమాచారం
విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో ఆన్లైన్ ద్వారా జూదం ఆడుతున్న పది మంది యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన విశాఖ జిల్లా ఎస్.రాయవరంలో జరిగింది.

జూదం ఆడిన పదిమంది యువకులు అరెస్ట్