విశాఖపట్నం జిల్లా మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలం అప్పలరాజుపురంలోని పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులు పోలీసులకు చిక్కారు.
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.. ఏడుగురు అరెస్టు - Police attack on poker camp
విశాఖపట్నం జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురంలోని పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు.
పేకాట శిబిరపై పోలీసులు దాడి.. ఏడుగురు అరెస్టు
వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎల్. సురేశ్ కుమార్ చెప్పారు. నిందితుల వద్దనున్న రూ.28,950 నగదు, 3 బైకులు, 5 సెల్ ఫోనులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండిఅనకాపల్లిలో 83కు చేరిన కరోనా కేసుల సంఖ్య