పర్యావరణ పరిరక్షణలో భాగంగా... ప్రతి ఒక్కరూ మెుక్కలను నాటాలని విశాఖపట్నం జిల్లా నక్కపల్లి సర్కిల్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. పాయకరావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లి, పాయకరావుపేట ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులతో కలిసి మెుక్కలు నాటారు. విద్యార్థులు అందరూ మెుక్కలు పెంచే బాధ్యతను తీసుకోవాలన్నారు.
'మెుక్కలు నాటండి... పర్యావరణ పరిరక్షించండి' - నక్కపల్లి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నక్కపల్లి సీఐ విజయ్ కుమార్ అన్నారు. నక్కపల్లి, పాయకరావుపేట ప్రభుత్వ కళాశాలలో మెుక్కలు నాటే కార్యాక్రమాన్ని నిర్వహించారు.
నక్కపల్లి ప్రభుత్వ కళాశాల్లో మెుక్కలు నాటుతున్న సీఐ విజయ్ కుమార్