రహదారి ప్రమాదాల నివారణకు పోలీసుల వినూత్న ప్రయత్నం - విశాఖపట్నం జిల్లా వార్తలు
విశాఖపట్నం పోలీసులు రహదారి ప్రమాదాలను నియంత్రించే దిశగా వినూత్న ప్రయత్నం చేశారు. యువతలో రహదారి భద్రతపై ఆలోచన రేకెత్తించే లఘు చిత్రాన్ని...పోలీసులు విడుదల చేశారు.
రహదారి ప్రమాదాలు నియంత్రించే దిశగా పోలీసులు వినూత్న ప్రయత్నం
విశాఖ పోలీసులు రహదారి ప్రమాదాలను నియంత్రించే దిశగా వినూత్న ప్రయత్నం చేశారు. యువతలో రహదారి భద్రతపై ఆలోచన రేకెత్తించే లఘు చిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. నేటి యువతే రేపటి పౌరులు పేరిట వీడియో విడుదల చేశారు. ఎంతో విలువైన జీవితంలో అతి వేగం, నిర్లక్ష్యంతో ప్రమాదాలకు అవకాశం ఇవ్వొద్దని...సీపీ మనీష్ కుమార్ సిన్హా యువతకు విజ్ఞప్తి చేశారు.