ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల... ఆందోళనలో స్థానికులు

Poison Gases leakage in HPCL refinery
Poison Gases leakage in HPCL refinery

By

Published : Mar 15, 2022, 1:02 PM IST

Updated : Mar 15, 2022, 2:07 PM IST

12:57 March 15

ఉదయం నుంచి విషవాయువుల వల్ల శ్వాస అందక ప్రజల ఇబ్బందులు

గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల... ఆందోళనలో స్థానికులు

Leak: విశాఖ జిల్లా గాజువాక హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదలవుతున్నాయి. దీంతో పరిశ్రమ సమీపంలోని మల్కాపురం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. విషవాయువుల విడుదలలో ఉదయం నుంచి శ్వాస అందడం లేదని స్థానికులు వాపోతున్నారు. హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదల కాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

'హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ నుంచి విషవాయువులు విడుదలవుతుండటంతో... శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఉదయం నుంచి విషవాయువులు విడుదల అవుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కనీసం పట్టించుకోవడం లేదు.- జగ్గునాయుడు, స్థానిక సీపీఎం నేత

ఇదీ చదవండి:

'పాచిపోయిన లడ్డూను తినేందుకు పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు'

Last Updated : Mar 15, 2022, 2:07 PM IST

ABOUT THE AUTHOR

...view details