ఓటుహక్కు వినియోగంపై అవగాహన కల్పించేందుకు విశాఖలో వయోవృద్ధులు, దివ్యాంగులు నడుం బిగించారు. ప్రజాస్వామ్యదేశంలో పవిత్రమైన ఓటు హక్కను ప్రతి ఒక్కరూ...వినియోగించుకోవాలని సూచించారు. దేశ భవితను నిర్ణయించే ఎన్నికల్లో తమ తీర్పును ఖచ్చింతంగా వెల్లడించాలన్నారు. యువత ఉదాసీనంగా వ్యవహారించకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.
' నిర్ణయాత్మక అభివృద్ధికి ఓటే ఆయుధం ' - విశాఖ
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వయోవృద్ధులు, దివ్యాంగులు కోరుతున్నారు. ఓటు వినియోగం ఒక నిర్ణయాత్మక అభివృద్ధికి దోహదంచేస్తుందన్నారు.
ఓటు హక్కుపై అవగాహన