రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు ప్రజలు మద్దతివ్వాలని విశాఖ సీపీఎం, సీఐటీయూ నేతలు కోరారు. మోదీ ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా రైతు సంఘాల పిలుపు మేరకు భారత్ బంద్‌లో పాల్గొంటున్నట్టు చెప్పారు. ఈ చట్టాలు రైతులకే కాకుండా దేశ ప్రజలందరికీ వ్యతిరేకమైనవని అన్నారు. బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.
భారత్ బంద్‌ను విజయవంతం చేయండి: సీపీఎం - భారత్ బంద్‌పై సీపీఎం కామెంట్స్
రైతు ఉద్యమానికి సంఘీభావంగా ఈ నెల 8న జరిగే భారత్ బంద్‌కు ప్రజలు మద్దత్తివ్వాలని విశాఖ సీపీఎం, సీఐటీయూ నేతలు కోరారు. భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగే బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
భారత్ బంద్‌ను విజయవంతం చేయండి