విశాఖలో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ యువతకు స్వచ్ఛ తీరాలపై అవగాహన కల్పించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రుషికొండ సాగర తీరంలో చెత్తను తొలగించారు. యువత స్వచ్చందంగా ముందుకు వచ్చి సముద్రం లోపల.. తీరంలోనూ ఉన్న వ్యర్థాలను తొలగించారు. ప్లాటీ పస్ ప్రతినిధులు సుభాష్, పద్మ ప్రారంభించిన సముద్ర గర్భాల నుంచి వ్యర్థాల్ని తొలగించే కార్యక్రమం ఆదివారంతో 60 రోజులు పూర్తి చేసుకుంది.
స్వచ్ఛ సాగర తీరాలే లక్ష్యంగా.. ప్లాటీ పస్ ఎస్కేప్స్ - rushi konda beach at visakhapatnam latest news update
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ స్వచ్ఛ తీరాలపై అవగాహన కల్పించింది. ఇందులో భాగంగా రుషికొండ సాగర తీరంలో చెత్తను తొలగించారు.
![స్వచ్ఛ సాగర తీరాలే లక్ష్యంగా.. ప్లాటీ పస్ ఎస్కేప్స్ Platty Pus Escapes team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8963934-496-8963934-1601258187437.jpg)
సాగర తీరాన్ని శుభ్రం చేస్తున్న ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ సభ్యులు
సాగర తీరాన్ని శుభ్రం చేస్తున్న ప్లాటీ పస్ ఎస్కేప్స్ సంస్థ సభ్యులు
ఇవీ చూడండి...