ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు భాజపా శ్రేణులు సిద్ధమయ్యాయి. వారం రోజుల పాటు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ నెల రేపటి నుంచి నిర్వహించే వివిధ కార్యక్రమాల వివరాల కరపత్రాన్ని.. విశాఖ భాజపా కార్యాలయంలో ఆ పార్టీ నేత పీవీఎన్ మాధవ్ విడుదల చేశారు.
ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు - narendra modi birthday celebrations in vishaka news
ప్రధాని మోదీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని.. విశాఖ భాజపా శ్రేణులు సిద్ధమవుతున్నాయి. సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
planning for prime minister narendramodi birthday celebrations