విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ మెట్రోపాలిటన్ (వీఎంఆర్డీఏ) కమిషనర్గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు స్వీకరించారు. వీఎంఆర్డీఏగా మారిన తర్వాత కోటేశ్వరరావు రెండో కమిషనర్గా బాధ్యతలను చేపట్టారు. కోటేశ్వరరావు ఇంతకు ముందు కడప, పశ్చిమగోదావరి జిల్లాల సంయుక్త కలెక్టర్గా పని చేశారు. ఈయన 2009 బాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి.
వీఎంఆర్డీఏ కమిషనర్గా పి.కోటేశ్వరరావు - p.koteswara rao take charge as vmrda commissioner
విశాఖ మెట్రో రీజియన్ డెవలప్ మెంట్ అధారిటీ మెట్రోపాలిటన్ (వీఎంఆర్డీఏ) కమిషనర్గా పి.కోటేశ్వరరావు బాధ్యతలు చేపట్టారు.
![వీఎంఆర్డీఏ కమిషనర్గా పి.కోటేశ్వరరావు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3930579-38-3930579-1563952675862.jpg)
వీఎంఆర్డీఏ కమిషనర్గా పి.కోటేశ్వరరావు
వీఎంఆర్డీఏ కమిషనర్గా పి.కోటేశ్వరరావు
ఇదీ చదవండి
TAGGED:
vmrda