విశాఖలో పింగళి వెంకయ్య 142వ జయంతిని ఘనంగా నిర్వహించారు. వివేకానంద స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పాతనగరంలో 100 అడుగుల జాతీయ జెండాతో ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వం పింగళి విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేయాలని సేవా సంస్థ నిర్వాహకులు కోరారు. పింగళి కుటుంబాన్ని ఆదుకోవాలని.. విద్యార్థులకు ఆయన చరిత్రను పాఠ్యాంశంగా బోధించాలని కోరారు.
విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి - visakha
జాతీయపతాక రూపకర్త పింగళి వెంకయ్య 142వ జయంతి కార్యక్రమాన్ని విశాఖలో ఘనంగా నిర్వహించారు.
విశాఖలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి