.
పర్యటక ప్రాంతంగా మారిన పనికి రాని స్థలం - pictures on trees and stones in visakha dst DRM Office area
విశాఖ జిల్లా దొండపర్తి డీఆర్ఎం కార్యాలయం సమీపంలోని వైర్లెస్ కాలనీ స్థలాన్ని హౌస్ కీపింగ్ సిబ్బంది సుందరంగా తీర్చిదిద్దారు. రాళ్లపై వన్యప్రాణుల చిత్రాలు గీశారు. చెట్లపై ఆకర్షణీయ బొమ్మలు వేశారు. డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ్ ఇచ్చిన పిలుపుతో ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దామని రైల్వే పారిశుద్ధ్య సిబ్బంది తెలిపారు. ఇప్పుడు ఈ స్థలం చూపరులకు ఆకర్షీణీయంగా మారింది.
రాళ్లపై వణ్యప్రాణుల చిత్రాలు